Pawan Kalyan: పలువురు కేంద్రమంత్రులను కలవనున్న పవన్..! 26 d ago

featured-image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో పవన్ భేటీకానున్నారు. అనంతరం మ.1 గంటకు కేంద్రజలశక్తి మంత్రితో భేటీ అవుతారు. మ.3:15కి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు. సా.4:30 గంటలకు రైల్వేశాఖమంత్రి అశ్వినివైష్ణవ్‌తో..సా.5:15కి లలన్ సింగ్‌తో పవన్‌కల్యాణ్‌ సమావేశం కానున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోడీని కలవనున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD